పుష్ప 2 సినిమా డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంట షోకు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ బెనిఫిట్ షోల టికెట్ ధర రూ.800 ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్, మల్టీఫ్లెక్స్ ఏదైనా సరే రూ.800గా టికెట్ ధర నిర్ణయించారు.

#AlluArjun
#Pushpa2TheRule
#Sukumar
#andhrapradesh
#MegaFans
#pushpa2ticketprice
#pushpa2ticket